Gajanana Song for Mr.Celebrity Movie: పరచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తితో కూడిన ఓ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు…