“ఆర్ఆర్ఆర్” సినిమాతో అద్భుతమైన హిట్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జక్కన్న మ్యాజిక్ మరోమారు వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా క్రేజ