వెన్నెముక సమస్యలు ఎవరికి వస్తాయి? అసలు ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఏషియన్ స్పైన్ హాస్పిటల్ డాక్టర్ సుకుమార్ ఏం చెబుతున్నారో చూడండి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల స్పైన్ ఇబ్బందులు వస్తాయి. సాధ్యమయినంత వరకూ తరచూ లేచి అటూ ఇటూ తిరుగుతూ వుండాలి. అదే పనిగా కుర్చీలు, సోఫాల్లో వుండకూడదు.