విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాందిని చౌదరి, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని మొదలు పెట్టారు. 40 శాతం షూటింగ్ అయ్యాక సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ టేకప్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్…
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో నటించాడు.గామి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది..ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.అలాగే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’..మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యిన ఈ మూవీ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా…
Vishwak Sen about Gaami OTT: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంకు నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న విడుదలైన గామి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటన అందరినీ ఆకట్టుకుంది. గామి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది.…
ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటో, రెండో సినిమాలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మాత్రం మూడు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి…
ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఓం భీం బుష్.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఇంతకాలానికి…
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది.
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.. ప్రస్తుతం అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు.. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది..…
ఇటీవల చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సినిమా కూడా దూసుకుపోతుంది.. టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు..…