టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు…విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం గామి.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ నే వచ్చింది. విశ్వక్ సేన్ డబ్బింగ్ స్టూడియో లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. మరిన్ని సర్‌ప్రైజెస్ రాబోతున్నాయంటూ సెప్టెంబర్‌లో హింట్ ఇచ్చాడు..తాజాగా గామి సినిమా రన్ టైం అప్‌డేట్ బయటకు వచ్చింది. గామి సినిమా రన్ టైం…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని…