బైక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే బైకుల లిస్ట్ లో యమహా FZ-S Fi ఒకటి. యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది ఈ మోడల్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన మైలేజ్‌తో వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ యమహా భారత మార్కెట్లో స్కూటర్లు, బైకులను రిలీజ్ చేస్తోంది. తాజాగా యమహా హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్ ను విడుదల చేసింది. 150 సీసీ విభాగంలో దేశంలో…