ఇటలీలో పడిపోతున్న జనాభాపూ పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. దేశ జనాభా సంక్షోభం భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబాలకు సహాయం చేయడానికి దీర్ఘకాలిక విధానాలకు పోప్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆ�
Punch Prasad : జబర్ధస్త్ ద్వారా పాపులరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి దాదాపు చాలామందికి తెలుసు. అతడు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడికి సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు దాత దొరికినట్లు సమాచారం.
ఏపీలో పదవతరగతి పరీక్షా ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలా జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదవతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇంట్లో తల్లితండ్రులదే తప్పు అని నెపం వేస్తా�