ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి పలు అనుమానాలు, భయాలు ఉంటాయి. శాలరీ ఎక్కువ అడిగితే మా దగ్గర ‘అంతలేదు’ అంటారేమోనని, ‘ఫోన్ చేస్తాం’ అని చెప్పి పంపిస్తారేమోనని అనుకుంటారు. అసలు అవకాశమే ఇవ్వరేమోనని ఆందోళన చెందుతారు. ఆల్రెడీ వేరే చోట ఉద్యోగం చేసేవాళ్లు మరో సంస్థలో ఇంటర్వ్యూకి వ