చంద్రయాన్-3 కు సంబంధించి మరొక వైరల్ న్యూస్ బయటికొచ్చింది. పాకిస్తాన్ మాజీ మంత్రికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రయాన్-3 గురించి మాట్లాడి కడుపుబ్బా నవ్విస్తాడు.
ఒక కోతి మనుషుల మాదిరిగానే మద్యం తాగుతూ కనిపిస్తుంది. కోతి ప్లాస్టిక్ గ్లాస్‌తో కూర్చోని ఉంటే.. ఒక వ్యక్తి మద్యం సీసాలో నుండి తన గ్లాస్‌లోకి మద్యం పోస్తూ ఉంటాడు. వెంటనే ఆ కోతి పెద్ద తాగుబోతులా ఒక్క శ్వాసలో లిక్కర్ మొత్తం తాగేసింది. తాగిన తర్వాత, అతను మళ్లీ గ్లాసును ముందుకు కదిలిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్లీ తన గ్లాసులో సీసా నుండి మద్యం పోస్తాడు.
Viral : ఈ మధ్యకాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏ చిన్న వేడుకైనా ఉత్సహం కోసం డ్యాన్స్ చేయడం పరిపాటి అయిపోయింది.
ఓ స్కూల్ లో ఇటీవలె వ్యాస రచనల పోటీ పెట్టారు యాజమాన్యం. ఆ జవాబుకు 10 మార్కులు. అందులో ఒక ప్రశ్నకు ఆస్టూడెంట్ రాసిన సమాధానం చదివి టీచర్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.
ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు…