Viral Video: మద్యం తాగుతున్న కోతి.. ఆదిపురుష్ చూసి వచ్చిందేమో అని జనాలు కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. అందులో కొన్ని కోపంగా.. కొన్ని ప్రశాంతంగా మరికొన్ని చాలా కొంటెగా ఉంటాయి. అయితే భూమి మీద అత్యంత కొంటెగా ఉండే జంతువులలో కోతులు కూడా అని చెప్పవచ్చు. ఒక్కసారిగా కోపమొస్తే నవ్వుకునేలా అల్లరి చేస్తుంటాయి. చాలా సార్లు కోతులు ఇంట్లోకి ప్రవేశించి ఆహారం, నీళ్లు మరేదైనా తీసుకొని పారిపోవడాన్ని మీరు చూసి ఉంటారు. కోతులు నగరాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే వాటి ఫన్నీ, చిలిపి పనులు తరచుగా గ్రామాల్లో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు అటువంటి కోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు కూడా నవ్వుతారు.
Read Also: Pawan Kalyan: వైసీపీకి నేను వ్యతిరేకం కాదు.. వైసీపీ నేతల వైఖరికే వ్యతిరేకం: పవన్ కళ్యాణ్
Also Read
- Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
- Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
- ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
- Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
ఈ వీడియోలో ఒక కోతి మనుషుల మాదిరిగానే మద్యం తాగుతూ కనిపిస్తుంది. కోతి ప్లాస్టిక్ గ్లాస్‌తో కూర్చోని ఉంటే.. ఒక వ్యక్తి మద్యం సీసాలో నుండి తన గ్లాస్‌లోకి మద్యం పోస్తూ ఉంటాడు. వెంటనే ఆ కోతి పెద్ద తాగుబోతులా ఒక్క శ్వాసలో లిక్కర్ మొత్తం తాగేసింది. తాగిన తర్వాత, అతను మళ్లీ గ్లాసును ముందుకు కదిలిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్లీ తన గ్లాసులో సీసా నుండి మద్యం పోస్తాడు. మళ్లీ వెంటనే మింగివేస్తుంది. రెండు పెగ్గులు తాగిన తర్వాత గ్లాస్‌ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉంటుంది ఆ కోతి.
Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. రామాయణ్ కూడా..
అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది @HasnaZarooriHai అనే IDతో షేర్ చేశారు. ‘యే అభి ఆదిపురుష్ దేఖ్ కర్ ఆయా హై, తలనొప్పి డోర్ కర్ రహా హై’ అని ఫన్నీగా రాశారు. 33 సెకన్ల ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 29 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/HasnaZarooriHai/status/1671370173801197569
&nbs
- Tags
- alcohol
- funny
- monkey
- social media
- viral
తాజావార్తలు
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
-
Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!