బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే..యానిమల్ మూవీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పార్శీ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియోను నేడు (డిసెంబర్ 13) మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా లో అబ్రార్ అనే విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ పాట వస్తుంది. ఈ భాష…