Moon events 2026 : రాబోయే 2026 సంవత్సరం అంతరిక్ష పరిశీలకులకు ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తుంటాయి, కానీ 2026లో ఏకంగా 13 పౌర్ణమిలు (Full Moons) సంభవించబోతున్నాయి. ఇందులో ఒకే నెలలో రెండు పౌర్ణమిలు రావడం వల్ల ఏర్పడే ‘బ్లూ మూన్’ (Blue Moon) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మే నెలలో రెండు పౌర్ణమిలు రానుండటంతో, రెండో దానిని బ్లూ మూన్‌గా పరిగణిస్తారు. కేవలం పౌర్ణమిలే కాకుండా, చంద్రుడు…