గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది.. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు.. ఈ లిస్ట్ లోని 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కగా, 5 మం�