మనందరికీ ఉల్లిపాయ, మిరపకాయ, బంగాళాదుంప, పన్నీర్, క్యాబేజీ.. పకోడీల గురించి తెలుసు. పకోడీల లిస్టులో ఒక వింతైన పకోడా కూడా ఉంది. మీరు షాక్ అవ్వకండి.. కప్ప పకోడాలు కూడా ఉన్నాయి. థాయిలాండ్, వియత్నాం, చైనా సహా కొన్ని ఆసియా దేశాలలో కప్ప మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. అక్కడి ప్రజలు కప్పు చాలా రుచికరంగా, అధిక ప్రోటీన్లతో నిండి ఉంటుందని భావిస్తారు. అందుకే కప్పను పకోడా రూపంలో కూడా చేసుకుని తింటారు. కప్ప పకోడీలు తయారు…