మనందరికీ ఉల్లిపాయ, మిరపకాయ, బంగాళాదుంప, పన్నీర్, క్యాబేజీ.. పకోడీల గురించి తెలుసు. పకోడీల లిస్టులో ఒక వింతైన పకోడా కూడా ఉంది. మీరు షాక్ అవ్వకండి.. కప్ప పకోడాలు కూడా ఉన్నాయి. థాయిలాండ్, వియత్నాం, చైనా సహా కొన్ని ఆసియా దేశాలలో కప్ప మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. అక్కడి ప్రజలు కప్పు చాలా రుచికరంగా, అధిక ప్రోటీన్లతో నిండి ఉంటుందని భావిస్తారు. అందుకే కప్పను పకోడా రూపంలో కూడా చేసుకుని తింటారు. కప్ప పకోడీలు తయారు…
కప్పలను పాములు మింగడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కప్పే పామును అమాంతం మింగడం ఎప్పుడైనా చూశారా? అదేలా సాధ్యం అనుకుంటున్నారు కాదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ కప్ప పామును మింగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ కప్ప తనను మింగడానికి వచ్చిన పాముకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే ధైర్యంగా పాముతో పోరాడి మింగేసింది. ఆ దృశ్యం సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్…
పశ్చిమ కనుమల్లో కప్ప శరీరంపై పుట్టగొడుగులు పెరిగిన ఘటనతో శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. ఒక జీవి శరీరంపై ఇలా కనిపించడం ఇదే తొలిసారి. ఈ జీవిని జూన్ 19న కర్ణాటకలోని కర్కాలలో గుర్తించారు.