సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు…
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను…
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. కుటుంబంలో అనుకూలతలు పొందుతుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి. ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. మీరు చేయాల్సిన పూజ దేవీ గడ్గమాల స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించిన నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు…
కన్య రాశి వారికి ఈరోజు పదవీ లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో సంబంధాలను మెరుగుపర్చుకుంటారు. శ్రమతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. న్యాయసంబంధమైన సలహాలను కోరుకుంటారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. స్వామి కారాలంబన స్తోత్రం పారాయణం చేయండి. మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో? ఈ…