ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది..వాటిని రోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి..తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిలోని సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
Sugarcane Juice: ఎండలు ముదిరాయి. తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. వేడిని తట్టుకునేందుకు చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శీతల పానీయాలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటారు. కానీ ఈ వాటికి బదులుగా చెరుకు రసం తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.