దీర్ఘకాలిక తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు రాఫెల్ నాదల్ గురువారం ప్రకటించారు. కెరీర్‌కు సంబంధించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశాడు. 2024 తన కెరీర్‌లో చివరి సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు.
ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఓ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2022లో ఆడుతున్న అతను, తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ఆటగాడు సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో.. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌స్లామ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఏ ఒక్కరూ ఈ ఫీట్ సాధించిన దాఖలాలు లేవు. ఈ…
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-3, 6-3, 6-0 స్కోరు తేడాతో నాదల్ సులభంగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్ చివరి సెట్‌లో మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. దీంతో రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా…