Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి
తెల్లవారు మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచీ మనలో స్వతంత్ర కాంక్ష రగిలింది. అది రోజు రోజుకూ పెరిగింది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా మనకు స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ వారు మన నేలను పాలిస్తున్న రోజులలోనే సినిమా కూడా తొలి అడుగులు వేసింది. ఆ సమయంలోనే కొందరు సాహసవంతులు ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో “దూర్ హఠో దూర్ హఠో… ఓ దునియా వాలో… హిందుస్థాన్ హమారా…” అంటూ తమ చిత్రాల్లో నినదించారు. “మాకొద్దీ తెల్లదొరతనం…” అంటూ…