డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉండలేకపోతున్నారు యూజర్లు. అందుకే టెలికాం కంపెనీలు తక్కువ ధరల్లోనే అపరిమిత 5G డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్ వంటి బెనిఫిట్స్ ను అందిస్తు్న్నాయి. మరి మీరు కూడా ఇలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎయిర్ టెల్ అందించే అధ్బుతమైన ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి. ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందిస్తుంది. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత డేటా, ఉచిత…