Hyderabad: వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని చెబుతారు. అసలు మతం కన్నా అభిమతం ముఖ్యమని కూడా అంటుంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని ఒక మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.