Google Pay: ఏ బ్యాంకు నుంచైనా ఏ లోన్ తీసుకోవాలనుకున్నా.. మొదట సంబంధిత వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి? అనేది ప్రతీ బ్యాంకు పరిశీలిస్తోంది.. అందులో కీలక భూమిక పోషించేది సిబిల్ స్కోర్.. ఏ బ్యాంక్ అయినా దరఖాస్తుదారుడి ట్రాక్ రికార్డ్ కోసం సంబంధిత వివరాలతో సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. ఇక, కొన్ని వెబ్‌సైట్లు ఈ సేవల కోసం ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి.. ఇటీవల కాలంలో చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను…