Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఈ సారి గుంపగుత్తగా ఇనయా రెహ్మాన్‌ను టార్గెట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది… అంటే హౌస్ లోని సగం మంది కంటెస్టెంట్స్ ఆమెకు ఓట్ వేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన అడవిలో ఆటలో ఇనయా ప్రదర్శించిన దూకుడును చాలామంది జీర్ణించుకోలేక పోయారు. కొందరికి దెబ్బలూ గట్టిగానే తగిలాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇనయా కాస్తంత రూడ్ గానే ఈ…