Vastu Tips For Water Fountain in Home: సాధారణంగా ఇంటి అలంకరణ కోసం జనాలు చాలా వస్తువులు కొంటుంటారు. ఎక్కువగా షోపీస్‌లను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడుతారు. కొంతమంది ఇంట్లో ఫౌంటైన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫౌంటైన్‌లో ప్రవహించే నీరు.. డబ్బు, ఆనందం మరియు ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల దీన్ని ఉంచడం వల్ల అదృష్టం మరియు సానుకూలతలు పెరుగుతాయి.…