హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ హుసేన్‌సాగర్ తీరప్రాంతం ఫార్ములా కార్లతో కొత్త కళను సంతరించుకుంది.ట్రాక్‌పై కార్లను వాయువేగంతో పరుగులు పెట్టించారు.
ఫార్ములా రేసింగ్, ఈ పేరు వినగానే చాలా మందికి బుల్లెట్లలా దూసుకుపోతూ, స్పీడ్ కంట్రోల్ లేకుండా మలుపులు తిరిగే కార్లు గుర్తుకొస్తాయి. ఇన్నాళ్లు టీవీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫార్ములా రేసింగ్ నేటి నుంచి హైదరాబాద్ లో జరగనుంది.