సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఎన్నో రోజులపాటు చెక్కుతాడని రాజమౌళికి పేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ముద్దుగా ఆయన్ని జక్కన్న అని పిలుస్తూ ఉంటాడు. అదే వాడుకలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ(SSMB29) చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!…