వాలెంటైన్స్ డే, దానితో పాటు శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేసుకోవాలని, కాస్త మద్యం సేవించాలనే కోరిక కలగవచ్చు. మీ భాగస్వామితో సరదాగా గడపడానికి సన్నాహాలు చేయవచ్చు. అయితే ఆల్కహాల్‌తో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మనం చాలాసార్లు ఎంచుకుంటాము. కాబట్టి ఆల్కహాల్ తీస�