కొంత మంది పిల్లలు చదువులో బాగా రానిస్తారు. ఒక్కసారి చదివిన వారు మంచిగా గుర్తుపెట్టుకుని మంచి మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు మాత్రం చదువుల్లో వెనుకబడిపోతారు. ఎన్ని సార్లు చదివిన వారికి గుర్తు ఉండదు. దీంతో ఫెయిల్ అవుతారు. ఈ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.
ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్‌ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. అంతే కాకుండా.. ప్రస్తుతం నకిలీ ప్రోట�
పిల్లల్తో హోమ్ వర్క్ చేయించడం, పరీక్షలకు ప్రిపేర్ చేయించడం పేరెంట్స్‌కు పెద్ద టాస్క్. ఎందుకంటే వారిని పట్టుమని పది నిమిషాలైన కదురుగా కూర్చోబెట్టలేం. అటు ఇటు పరుగెత్తడం, కదలడం వంటివి చేస్తుంటారు. దీనికి కారణం పెద్దల కంటే పిల్లల్లో తక్కువ శ్రద్ధ ఉండటమే. పిల్లల గరిష్ట శ్రద్ధ వారి వయస్సు కంటే ర�
మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా.. కొందరు వీకెండ్ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య �
వర్షాకాలం మండే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం. కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి సమస్యలు తలెత్తితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కానీ అంతకంటే ముందే మీరు కొన్ని ప్రత్య�
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఈ వేడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. డీహైడ్రేషన్ సమస్యే కాకుండా కంటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది పొడి కళ్ళు, కంటి చికాకుకు దారితీస్తుంది.
సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏమీ తోచదు. చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అది ప్రమాదకరం. హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన అనుభూతి.