2020 వ సంవత్సరానికి గాను 148 మందికి పద్మా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది సామాన్యులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజమ్మ జోగతి ఒకరు. ఈమె ట్రాన్స్‌జెండర్ విమెన్. ఫోక్ డ్యాన్సర్. ప్రసిద్ద జోగమ్మ వారసత్వానికి ప్రతినిధి. కర్ణాటక జానపద అకాడెమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌జెండర్ విమెన్‌గా ప్రసిద్ధిపొందారు. Read: తాలిబన్ తుటాలకు ఎదురొడ్డి నిలిచిన…