ఈ రోజుల్లో ‘మొబైల్’ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏది కావాలన్నా అరచేతిలోనే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లు ట్రెండ్‌గా మారాయి. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇవి టాబ్లెట్‌ల మాదిరిగా ఉపయోగపడగలవు. ఫోల్డబుల్ స్క్రీన్‌లను మనం మూయడం లేదా లేదా తెరవడం చేస్తుంటాం. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఈ ఫోన్‌లను భారీ ధర పెట్టి కొనడానికి సరైనవేనా అని?. ఫోల్డబుల్ ఫోన్‌లలో అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్‌లే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఫోల్డబుల్…