కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష