ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది మీడియాటెక్ 7300 ప్రో చిప్‌సెట్‌తో నడిచే నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో తాజాది. ఇది లైట్ అలర్ట్‌ల కోసం కొత్త గ్లిఫ్ లైట్‌ను కలిగి ఉంది.…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్‌ఫోన్‌లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన…
Flipkart Big Bang Diwali Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Bang Diwali Sale) 2025 తేదీలను ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 10, 2025 నుండే ఎర్లీ యాక్సెస్‌ను పొందవచ్చు.…
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభమైంది. స్మా్ర్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ లో సామ్ సంగ్, వివో, రియల్ మీ ఫోన్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను ప్రారంభించింది. వినియోగదారులు విస్తృత శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లపై గణనీయమైన తగ్గింపులు,…
ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ లో గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. రూ. 500 కంటే తక్కువ ధరకే గాడ్జెట్స్ లభించనున్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 23న Amazon-Flipkart ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమవుతుంది. ముందస్తు యాక్సెస్ ఇప్పటికే ప్రారంభమైంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలపై గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. Also Read:GST 2.0…
ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ క్రేజీ డీల్స్ తో సేల్ కు రెడీ అయ్యాయి. అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ జరగనుండగా ఫ్లిప కార్ట్ లో గోట్ సేల్ ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు రాత్రి 12 గంటల నుంచి గోట్ సేల్ ప్రారంభం కానుంది. జూలై 12 నుంచి ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో గృహోపకరణ వస్తువులపై 85% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ లో…
ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE అమ్మకాన్ని తీసుకువస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఏసీ, ఫ్రిజ్ సహా అనేక గృహోపకరణాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మర్ లో కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉన్న వారు ఈ సేల్…
స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో బ్రాండెడ్ టీవీలు కూడా చౌక ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మా్ర్ట్ టీవీలపై క్రేజీ డీల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో…
TVS iQube Smart Electric Scooter: ఈ మధ్య కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఆటోమొబైల్ సంస్థలు వారి సేల్స్ పెంచుకోవడానికి వివిధ కొత్తరకాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుక వస్తున్నాయి. ఇకపోతే ఈవీ సెగ్మెంట్లో టీవీఎస్ సంస్థ దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌తో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ ఆఫర్…