Infinix Hot 50 5G: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రూ.10,000 ధర సెగ్మెంట్‌లో అధిక ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, మోడరన్ ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ఈ ఫోన్…