కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండటంతో వివిధ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. తాజాగా గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేదం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ తరుణంలో.. భారత నుంచి విమానాల రాకపోకలపై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెనడా ప్రభుత్వం.. జూన్ 21వ తేదీ వరకు బ్యాన్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్ విమానాలపై బ్యాన్ విధించింది కెనడా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే…