విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు., ప్రయాణీకులు కొన్ని మర్యాదలను పాటించాలి. అలాగే వారి చుట్టూ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా మెలగాలి. ఇకపోతే ఒక విమాన ప్రయాణీకుడు ఇటీవల విమానంలో తన ఇద్దరు తోటి ప్రయాణికులు నమ్మశక్యం కాని రీతిలో సన్నిహితంగా మెలగడం చూసి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో వారు చెప్పులు లేకుండా సీట్ల వరుసలో పడుకుని ఒకర్ని ఒకరు హత్తుకొని పడుకున్నారు.…
ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ శవమై కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే అని, ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు అధికారి వెల్లడించారు.