Flight: విమానంలో దంపతుల లైంగిక చర్య.. వీడియో వైరల్!
- విమానంలో దంపతుల లైంగిక చర్య
- రహస్యంగా చిత్రీకరించిన సిబ్బంది.. వీడియో వైరల్
- విచారణకు ఆదేశించిన స్విస్ ఎయిర్‌లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది.

Also Read
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
నవంబర్‌లో బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న కమర్షియల్ ఫ్లైట్ స్విస్ ఎయిర్ విమానంలో దంపతులు ప్రయాణం చేస్తున్నారు. విమానం గగనతలంలో ఉండగా.. జంట ఓ చోటకు వెళ్లి లైంగిక చర్యలో పాల్గొన్నారు. అయితే దీన్ని గమనించిన విమాన సిబ్బంది.. రహస్యంగా మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం కాక్‌పిట్ సిబ్బంది.. గ్రూప్ చాట్‌లో వీడియోను ఫార్వడ్ చేశారు. అది కాస్త ఆయా సోషల్ మీడియా గ్రూప్‌లకు చేరుకుని వైరల్‌గా మారింది. దీన్ని గమనించిన ఎయిర్‌లైన్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బంది తీరును తీవ్రంగా ఖండించింది. ప్రయాణికుల గోప్యతను ఉల్లంఘించినందుకు స్విస్ ఎయిర్ సంస్థ విచారణకు ఆదేశించింది. ప్రయాణికుల భద్రతకు ఆటంకం కలిగించిన సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది.
స్విస్ ఎయిర్ సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రయాణికుల గోప్యతను ఉల్లంఘించారంటూ స్విస్ ఎయిర్ సంస్థపై మండిపడుతున్నారు. దంపతుల అనుమతి లేకుండా ఎలా రికార్డ్ చేస్తారంటూ నిలదీస్తున్నారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తు్న్నారు.
9/11 హైజాక్‌ల తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా విమానాల్లో అన్ని చోట్ల సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని స్విస్ ఎయిర్‌లైన్ సంస్థ ప్రతినిధి ఫుహ్ల్‌రోట్ తెలిపారు. కాక్‌పిట్‌లోకి దుండగులు చొరబడకుండా చూసేందుకు కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల గౌరవమే తమ ప్రాధాన్యత అని చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఫుహ్ల్‌రోట్ పేర్కొన్నారు.
A couple on board a recent Swiss Air flight from Bangkok to Zurich joined the mile-high club in the first-class galley while secretly being recorded by the pilots.
The cockpit crew are now under investigation for sharing the footage on group chats which has since gone viral. pic.twitter.com/B9cGA8dVKZ
— ᒍᑌᔕT ᗰIKE (@JustMikeMcKay) December 5, 2024
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!