Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి…
అధిక బరువు వల్ల చాలా సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది..…
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు.