హైటెక్ ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ ఉన్న ఫోన్ కోసం చూసే వారికి Vivo X100 Pro బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ వేగం, పనితీరుల గొప్ప కలయికను అందిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు దాని ట్రిపుల్ కెమెరా సెటప్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ తగ్గింపు…