డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి మంచి ఉపాయం బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం. అయితే ఎఫ్ డీ చేసే ముందు మనం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకొని ఎఫ్ డీ చేస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ లు కూడా తరచూ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా