మార్చి 22, 2024 నుండి భారతదేశంలో ఐపీఎల్ 17 వ సీజన్ జరుగుతోంది. మే 26న ఈ సీజన్ కు తెరపడనుంది. మే 26న చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ జరుగుతోంది. ఈ సీజన్ తర్వాత టీమిండియా జూన్ 1 నుంచి జరగబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ఇకపోతే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 సిరీస్ జగనన్నట్లుగా ఐసీసీ తెలిపింది. అయితే ఇది �