India vs Bangladesh: పొట్టి ప్రపంచకప్ కు ముందే భారత్, బంగ్లాదేశ్ టీ 20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 22, 2024 నుండి భారతదేశంలో ఐపీఎల్ 17 వ సీజన్ జరుగుతోంది. మే 26న ఈ సీజన్ కు తెరపడనుంది. మే 26న చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ జరుగుతోంది. ఈ సీజన్ తర్వాత టీమిండియా జూన్ 1 నుంచి జరగబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ఇకపోతే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 సిరీస్ జగనన్నట్లుగా ఐసీసీ తెలిపింది. అయితే ఇది భారత మహిళల జట్టు సంబంధించిన విషయం. ఈ ఏడాది పురుషుల టీమ్స్ మాత్రమే కాకుండా.. మహిళల టి20 వరల్డ్ కప్ కూడా బంగ్లాదేశ్ లో జరగబోతోంది.
Also read: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
దీంతో మహిళల జట్టును ప్రపంచ కప్పుకు సిద్ధం చేసేందుకు టీమిండియాను బంగ్లాదేశ్ పర్యటన చేయబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన టి20 సీరిస్ ను ఐసీసీ ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా ఐసీసీ బంగ్లాదేశ్ టీమిండియా మహిళల టీ 20 సిరీస్ వివరాలను తెలిపింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు ఈ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 23న టీమిండియా మహిళలు బంగ్లాదేశ్ కు చేరుకొనున్నారు. ఆపై మే 10న తిరుగు ప్రయాణం చేయబోతోంది భారత మహిళల క్రికెట్ జట్టు. ఇక షెడ్యూల్ వివరాలు చూస్తే..
Also read: Sangareddy: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం.. 6కి చేరిన మృతుల సంఖ్య
మొదటి మ్యాచ్ 28 ఏప్రిల్, రెండవ మ్యాచ్ 30 ఏప్రిల్, మూడవ మ్యాచ్ మే 2, నాలుగో మ్యాచ్ మే6వ తేదీ, ఐదవ మ్యాచ్ మే9వ తేదీల్లో బాంగ్లాదేశ్ వేదికగా జరుగుతాయి. ఇకపోతే చివరి బంగ్లాదేశ్ టూర్ లో మహిళల జట్టు సిరీస్ గెలవలేకపోయింది. ఉమెన్స్ టీమిండియా వర్సెస్ ఉమెన్స్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 టీ-20 మ్యాచ్ లు జరుగగా.. అందులో 11 మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్ కేవలం 2 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం అందుకుంది.
Bangladesh to host India for five T20Is as both teams aim to prepare for the ICC Women’s #T20WorldCup scheduled for later this year 👇https://t.co/6g1ZFZKywL
— ICC (@ICC) April 3, 2024
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!