Fishes on Mumbai Railway Tracks: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కేవలం 6 గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా అక్కడ భారీ వర్షం పడింది. దాంతో ముంబై మొత్తం జలమయం అయింది. ఇళ్లులు, వీధులు, రోడ్లు.. అనే తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో…