Producer Chadalawada Srinivasa Rao Donated one Lakh to Fish Venkat: జానర్ ఏదైనా సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా ఆయనకు కలిగిన అనారోగ్యానికి వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ కాగా…