Dulquer Salmaan Lucky Bhaskar: వేరు వేరు భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం…