హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్‌ని బ్రేక్ చేశాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. అందానికి అందం మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం అభిమానుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆర్యన్ రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’. అయితే ఈ సిరీస్ మామూలు సిరీస్ కాదు..…