Scotland is first country to give Free Sanitary Products: మహిళలకు తమ జీవిత కాలంలో శానిటరీ ప్యాడ్లు చాలా అవసరం. అయితే ప్రపంచంలో చాలా మంది మహిళలు ఆర్ధిక సమస్యల కారణంగా పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే మహిళలందరూ నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించి తీరాలి. లేకపోతే అనారోగ్యం దరిచేరి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప�