ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ మరణం కలకలం రేపుతోంది.. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఏపీలో తొలి మరణంపై కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. దీంతో కేంద్రం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.