Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్‌ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. Read Also: Chiranjeevi : చిరంజీవి…
Diwali 2025: దీపావళి పండుగ సంతోషకరమైన వాతావరణాన్ని, కాంతులను తీసుకువస్తుంది. అయితే బాణాసంచా కాల్చే ఉత్సాహం వల్ల లేదా దీపాల కారణంగా చిన్న నిప్పురవ్వలు, పేలుడు క్రాకర్ల వలన చర్మంపై కాలిన గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు పండుగ ఆనందాన్ని బాధగా మార్చవచ్చు. అయితే చాలా వరకు చిన్న కాలిన గాయాలకు సరైన చికిత్స, సంరక్షణతో సులభంగా నయం చేయవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మచ్చలు పడకుండా పండుగను ఆస్వాదించవచ్చు. Dil Raju…