కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో షాపు యజమాని సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ…
Birthday Party: బర్త్ డే వేడులకు చాలా గ్రాండ్‌గా జరపాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద తప్పులకు దారి తీస్తుంటాయి. క్యాండిల్స్, ఫోమ్ కారణంగా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ బర్త్ డే వేడుకల్లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెలూన్లు పేలి నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
స్థానికంగా ఆజాద్‌పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
More than 100 people died in Iraq Fire Accident Today: ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. మరోవైపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చాలా గంటల…
గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
Telangana Man Died in Fire Accident in Saudi Arabia: సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గదిలోని ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదం రాత్రి పూట జరిగింది. దీంతో ఆ గదిలో ఉన్న ముగ్గురు గాఢనిద్రలో ఉన్నారు. ఈ కారణంగా మంటలు గది అంతా వ్యాపించే వరకు వారు నిద్ర లేవదు. దీంతో ఒక్కసారిగా మంటలు వారిని చుట్టుముట్టాయి. దాంతో గదిలో ఉన్న ముగ్గురు…
Fire Accident in Apartments in Vietnam: ఓ తొమ్మిది అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటల కారణంగా 50 మందికి బలైపోయారు. కొన్ని కుటుంబాలు చిద్రమైపోయాయి. అరుపులు, కేకలు, మంటలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. రాత్రి సమయం కొంతమంది నిద్రలో ఉన్నారు. కొంతమంది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపలే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేశాయి. తొమ్మిది అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతి…
Fair Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలోని స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
యూపీలోని వారణాసిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ గమనించి కారులో నుంచి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు.