Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్‌పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై…
Maharashtra: మరో రైలు ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని 5 కోచులకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటల ధాటికి కోచులు పూర్తిగా దగ్ధమవు
Fire in Shalimar Express train near Maharashtra's Nasik: అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. రైలు మహారాష్ట్రలోని నాసిక్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అధికారులు మంటలను గుర్తించారు. రైలు ఇంజిన్ పక్కన ఉన్న పార్సిల్ కోచ్ లో ముందుగా మంటలు చెలరేగాయి. ఘటన తెలిసిన వెంటనే అధికారులు, ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరారు. పార్సిల్ కోచ్ లో చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఉదయం 8.43 గంటలకు ఈ…